సాధించాలంటే త్యాగాలు చేయాలి : సీబీఐ రిటైర్డ్ జేడీ లక్ష్మీనారాయణ
ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలంటే కష్టపడటమే కాకుండా త్యాగాలు చేయాల్సి ఉంటుందని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ సమీపంలో ని బోయపల్లి వైటిసి భవనంలో…