కేసీఆర్ కు నోటీసులు దుర్మార్గపు చర్య -బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
విచారణ పేరిట ప్రతీకారం
అసమర్థ కాంగ్రెస్ కు ప్రజలే బుద్ది చెబుతారు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…