శీనూ వైట్ల.. సినిమా అంటే ఇది మోసపోయిన దర్శకుడు ఏడు కోట్ల భూ కుంభకోణం పోలీస్ స్టేషన్‌కు చేరిన కేసు…
ముద్ర, తెలంగాణ బ్యూరో :
దర్శకుడు శ్రీను వైట్ల కు సినిమా చూపించారు. కేటుగాళ్ల చూపించిన సినిమాకు దర్శకుడు మోసపోయారు. ఆయనను బురిడీ కొట్టించిన కొందరు కేటుగాళ్లు సుమారు 7 కోట్లకు టోపీ పెట్టారు. దాంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. ప్రముఖ…