స్టార్ హాస్పిటల్స్ నుంచి అంతర్జాతీయ స్థాయి ఎమర్జెన్సీ ప్రోటోకాల్ హ్యాండ్‌బుక్ ఆవిష్కరణ
సైబరాబాద్, తెలంగాణ:
అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడేందుకు 50కి పైగా అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన ‘ED ప్రోటోకాల్ హ్యాండ్‌బుక్’ ను నానక్రాంగూడ్‌లోని స్టార్ హాస్పిటల్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…