పాఠశాలలు, డ్వాక్రా భవనాల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలి -జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
పాఠశాలలు, స్వయం సహాయక సంఘాల భవన నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం వీడియో కాన్ఫరెన్సు హాలు నుండి అన్ని మండలాల ఏంపిడిఓలతో సమీక్ష సమావేశం…