Take a fresh look at your lifestyle.

భువనగిరి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం

ముద్ర ప్రతినిధి, భువనగిరి :యాదాద్రి భువనగిరి జిల్లా

.-మొత్తం 35 వార్డులకు కాంగ్రెస్-22, బిఆర్ఎస్-4, బిజెపి-4, ఇండిపెండెంట్-5 స్థానాల్లో విజయం.

1.బిఆర్ఎస్ – ఏలేభువనేశ్వరి
2 కాంగ్రెస్ – పోలిశెట్టి అనిల్
3.కాంగెస్ – పాల్త్య్ వెంకటేష్
4.స్వతంత్ర అభ్యర్థి – అరుణ పూర్ణ చందర్
5.బిజెపి – తుమ్మల నగేష్ యాస్మిన్
6.కాంగ్రెస్- జంగిటి వినోద్
7. కాంగ్రెస్ – కుక్కదువు పద్మ సోమయ్య
8.స్వతంత్ర – తాహీరా బబ్లు 9.కాంగ్రెస్- బొంతల నరసింహ
10 కాంగ్రెస్- బింగి నరేష్
11 కాంగ్రెస్- గంజి శ్రీవాణి గణేష్ రెడ్డి
12 కాంగ్రెస్- తోటకూరి విజయలక్ష్మి వెంకటేశం
13 కాంగ్రెస్- గుర్రాల సంతోష శ్రీనివాస్
14 స్వతంత్ర అభ్యర్థి తుమ్మేటి పాండు
15.కాంగ్రెస్-నాజియా రెహమాన్
16. బిజెపి-శారద
17 బిఆర్ఎస్- చెన్న స్వాతి మహేష్
18 స్వతంత్ర-పాశంఅమర్నాథ్
19 బిజెపి-బండారి స్వర్ణలత
20 కాంగ్రెస్-జగన్మోహన్
21 బిజెపి-వంగేటి సుచరిత
22 కాంగ్రెస్-జాలిగం విగ్నేష్
23 కాంగ్రెస్-బర్రె పూజిత
24 కాంగ్రెస్-చల్లగురుగుల కృష్ణవేణి రఘుబాబు
25 కాంగ్రెస్- బెండస్వరూప లాల్ రాజు
26.బీఆర్ఎస్-చిమల రాజు
27. కాంగ్రెస్-బురాన్
28.కాంగ్రెస్- సుధగాని సరిత
29 కాంగ్రెస్-పొతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు
30 కాంగ్రెస్-లయిక్ అహ్మద్
31 కాంగ్రెస్-సుమయ్య తపస్సుం
32 స్వతంత్ర – బర్రె సంఘవి కరుణాకర్
33 బీఆర్ఎస్ – నాకోటి నాగేష్
34 కాంగ్రెస్ – రాజ్యలక్ష్మి అమర్
35 కాంగ్రెస్ – తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్

Leave A Reply

Your email address will not be published.