కన్నుల పండుగగా రాములోరి కళ్యాణం
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్;
నాగర్ కర్నూల్ పట్టణంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. పట్టణంలోని శ్రీ రామస్వామి దేవాలయంలో శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని జరిగిన ఈ వేడుకలు భక్తులను ఆకట్టుకున్నాయి.…