పల్లెలకు మహార్దశ
తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు రూ. 1,500 కోట్లు
15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం విడుదల
తెలంగాణకు రూ. 247.94 కోట్ల అన్‌టైడ్ గ్రాంట్స్
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 15వ…