ఇంటి పన్ను చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలి: మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్
ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:
నాగర్‌కర్నూల్ పట్టణంలోని ప్రతి ఒక్కరూ ఇంటి పన్ను చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్ కోరారు. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘ…