బంజారాల ఆధ్యాత్మిక గురువు సేవాలాల్ మహరాజ్ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో సేవలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే సున్నిత లక్ష్మారెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ..…