జిల్లా జనరల్ ఆసుపత్రిలో 14 ఏళ్ల బాలికలకు ఉచిత హెచ్‌పీవీ టీకా ప్రత్యేక శిబిరం
ముద్ర ప్రతినిది నాగర్ కర్నూల్;
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో 14 ఏళ్ల వయస్సు గల ఆడపిల్లలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం ఉచిత హెచ్‌పీవీ (HPV) టీకా ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నట్లు పీపీ…