తాండూరు మున్సిపాలిటీలో గులాబీ పార్టీ ఇదే విజయం మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
ముద్ర ,తాండూరు :
మున్సిపాలిటీలో గులాబీ పార్టీ దే విజయం ఖాయమని మాజీ ఎమ్మెల్యే
పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలో 28 కౌన్సిలర్ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి…