టెండర్లు రద్దు చేసి అభివృద్ధి అడ్డుకోవటం శోచనీయం బీజేపీ నేత రావుల రామ్ నాథ్ ధ్వజం
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ పట్టణంలోని 42 వార్డుల్లో అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులను టెండర్లు రద్దు చేసి ఒక వర్గం వారి కొమ్ము కాసేందుకు యత్నం చేయటం శోచనీయమని బీజేపీ సీనియర్ నేత రావుల రాంనాథ్ విమర్శించారు. ఈ మేరకు ఎంఎల్ఏ…