ప్రజావాణి ఫిర్యాదులకు సత్వర పరిష్కారం అధికారులకు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం
(ముద్ర, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ప్రతినిధి):
ప్రజావాణి ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్ సమవేశ మందిరంలో…