బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష-డీసీపీ క్రైమ్స్ ముత్యంరెడ్డి
ముద్ర, శేరిలింగంపల్లి :
మైనర్ బాలికను అపహరించి ఆరు నెలల పాటు నిర్బంధించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించినట్లు హైదరాబాద్ డీసీపీ క్రైమ్స్ ముత్యం రెడ్డి…