బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి అండగా ఉండండి సీఎం ను కోరిన ఎమ్మెల్యే
బోథ్, ముద్ర:
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి అండగా ఉండాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. సోమవారం బోథ్ నియోజకవర్గం లోని పిప్పిరి లో జరిగిన బహిరంగ సభలో సీఎం దృష్టికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పలు…