తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నేడు సంఘటన్ సృజయాన్ అభియాన్ కమిటీ నిర్మాణాల సమీక్ష సమావేశం
ముద్ర ప్రతినిధి, హైదరాబాద్:
ఈ సమావేశంలో
1,నిర్ణీత గడవులోగా (బిఎల్ఎ) బూత్ లెవెల్ ఏజెంట్ల నియమకాలు, గ్రామ మండల జిల్లా కమిటీల నిమకాలు, డివిజన్ అధ్యక్షులు బూత్ లెవెల్ కమిటీలు తాజా పరిస్థితిపై సమక్షించడంతోపాటు కమిటీల నియామకాలకు సంబంధించిన విధివిధానాలపై చర్చించడం జరిగింది
సమావేశాల అనంతరం పార్లమెంటు నియోజకవర్గం వారీగా వన్ టూ వన్ సమావేశం నిర్వహించి నాయకుల అభిప్రాయాలను తీసుకున్నారు
పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశం అనంతరం బూత్ లెవెల్ ఏజెంట్ ల నియామకాలు చేపట్టాలని జిల్లాస్థాయిలో పిఎసి కమిటీని నియమించి సమావేశాలు నిర్వహించాలని,
పార్టీ నిర్మాణం కార్యచరణ నియమ నిబంధనలపై నాయకులకు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రెటరీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజ్ గారు సెక్రెటరీ సచిన్ సావాత్ గారు దిశా నిర్దేశం చేసినారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా నుండి చొప్పదండి ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షులు కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్, పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే పూన శ్రీశైలం గౌడ్,
పిసిసి ప్రధాన కార్యదర్శి రహమత్ హుస్సేన్, బొమ్మ శ్రీరాం చక్రవర్తి, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.