తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నేడు సంఘటన్ సృజయాన్ అభియాన్ కమిటీ నిర్మాణాల సమీక్ష…
ముద్ర ప్రతినిధి, హైదరాబాద్:
ఈ సమావేశంలో
1,నిర్ణీత గడవులోగా (బిఎల్ఎ) బూత్ లెవెల్ ఏజెంట్ల నియమకాలు, గ్రామ మండల జిల్లా కమిటీల నిమకాలు, డివిజన్ అధ్యక్షులు బూత్ లెవెల్ కమిటీలు తాజా పరిస్థితిపై సమక్షించడంతోపాటు కమిటీల నియామకాలకు సంబంధించిన…