Take a fresh look at your lifestyle.

ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మంత్రి జూపల్లి రాత్రి భోజనం*

 

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో కలిసి జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ డా.జి.జానకి షర్మిల, వైస్ ఛాన్సలర్ గోవర్ధన్ ఇంకా ఇతర అధికారులు విద్యార్థులతో కలిసి రాత్రి భోజనం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన నిమిత్తం బాసర వచ్చిన జూపల్లి శుక్రవారం రాత్రి బాసర ట్రిపుల్ ఐటీ లో బస చేశారు

Leave A Reply

Your email address will not be published.