Take a fresh look at your lifestyle.

లబ్ధిదారులకు రూ. 3.94 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

ముద్ర కూకట్‌పల్లి:

ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రూ. 3,94,000/- విలువైన చెక్కులను శనివారం శ్రీ హేమ దుర్గా భవన్‌లోని పార్టీ కార్యాలయంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ ఇంచార్జి బండి రమేష్ లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బండి రమేష్‌కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లక్ష్మయ్య, గాలి బాలాజీ, పుష్ప రెడ్డి, కొప్పిశెట్టి దినేష్ కుమార్, పులి శివకుమార్ గౌడ్, గోపాల్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.