సీఎం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట వరం…జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్… లబ్దిదారులకు చెక్కుల…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
సీఎం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట వరమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణ, మండలానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.80వేల విలువగల చెక్కులను లబ్ధిదారులకు…