లబ్ధిదారులకు రూ. 3.94 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ముద్ర కూకట్‌పల్లి:
ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రూ. 3,94,000/- విలువైన చెక్కులను శనివారం శ్రీ హేమ దుర్గా భవన్‌లోని పార్టీ కార్యాలయంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ ఇంచార్జి బండి రమేష్ లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా…