Take a fresh look at your lifestyle.
Browsing Tag

Collector Abhilasha Abhinav

నైపుణ్యాల సాధనే లక్ష్యంగా విద్య బోధన – కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల నైపుణ్యాలు పెరిగేలా విద్యా బోధన చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ కోరారు. "ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక"  సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా సారంగాపూర్ మండలంలోని…

దేశానికే గర్వకారణం అంబేద్కర్ కలెక్టర్ అభిలాష అభినవ్

  ముద్ర ప్రతినిధి, నిర్మల్: భారత రాజ్యాంగ రూపకర్త, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దేశానికే గర్వ కారణమని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని…

ఎన్ ఎం ఆర్ కార్మికులకు పనికి తగ్గ వేతనం అందించాలి కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్న నామినల్ మస్టర్ రోల్ (ఎన్ఎంఆర్) కార్మికులకు శ్రమకు తగ్గ వేతనం అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. ఎన్ఎంఆర్ వేజెస్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్…

ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మంత్రి జూపల్లి రాత్రి భోజనం*

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో కలిసి జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ డా.జి.జానకి షర్మిల, వైస్ ఛాన్సలర్ గోవర్ధన్ ఇంకా ఇతర అధికారులు…

సమస్యల పరిష్కారమే గ్రామ సభల లక్ష్యం -కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: గ్రామ సమస్యల పరిష్కారమే గ్రామ సభల లక్ష్యమని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ గ్రామీణ మండలం వెంగ్వాపేట్ లో నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఉన్నతికి ఎన్నో…

అవార్డులు అధికారుల కృషికి గుర్తింపు -మంత్రి జూపల్లి కృష్ణారావు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: అవార్డులు అధికారుల కృషికి గుర్తింపు ఇస్తాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నిర్మల్ జిల్లాకు ఇటీవల రెండు స్కోచ్ అవార్డులు లభించిన నేపథంలో కలెక్టర్ అభిలాష అభినవ్ మంత్రి జూపల్లి…

వైద్యునిపై దాడి ఘటనలో నిందితులపై కఠిన చర్యలు – కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యునిపై గురువారం చోటుచేసుకున్న దాడి ఘటనను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తీవ్రంగా ఖండించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన…

సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య -కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను పొందవచ్చని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.నిర్మల్ గ్రామీణ మండలం రత్నాపూర్ కాండ్లి జడ్పి సెకండరీ పాఠశాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సందర్శించారు.…

కూరగాయల సాగు విస్తీర్ణం పెంచాలి కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: జిల్లాలో రైతులు కూరగాయల సాగు విస్తీర్ణం పెంచాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. జిల్లా లోని పలువురు రైతులకు, ఉచిత ఐదు రకాల కూరగాయల విత్తనాలు కిట్లను అందించారు. ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్…

జిల్లావ్యాప్తంగా గ్యాస్ ఏజెన్సీల్లో తనిఖీలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు వివిధ మండలాల్లో అధికారులు గ్యాస్ ఏజెన్సీలలో ఆకస్మిక తనిఖీలు శనివారం నిర్వహించారు. తహసిల్దార్లు, పోలీసు సిబ్బంది, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ఏజెన్సీలలో…