- ప్రతి నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతంలో 500 ఇండ్లు.
- ఈనెల 5 నుంచి 20 వతేదీ వరకు 28 మండలాల్లో భూభారతి.
- నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు.
- జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి పొంగులేటి.
- 5 నుంచి 20వ తేదీవరకు.
- నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
