- పాత్రధారి ఒక బీజేపీ ఎంపీ.
- కంచ గచ్చిబౌలిలో అతిపెద్ద భూ కుంభకోణం.
- డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే 3డీ మంత్రతో రాష్ట్ర ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారు.
- హెచ్ సియూ భూముల కోసం రూ. 10 వేల కోట్ల కుంభకోణానికి ప్లాన్.
- రేవంత్, ఆ ఎపీ కలిసి బ్రోకరేజ్ సంస్థకే రూ. 170 కోట్లు ఇచ్చారు.
- అమృత్ స్కాంలో బామ్మర్ధి కోసం రూ. 1137 కోట్లు దారి మళ్లించారు.
- కాంగ్రెస్, బీజేపీ ఒకరికొక్కు కాపాడుకుంటున్నారు.
- త్వరలోనే కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు.
- ప్రభుత్వం అమ్మాలనుకున్న భూమి మొత్తం అటవీ భూమే.
- హెచ్ సీయూలో జరిగింది పర్యావరణ విధ్వంసం.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
- బీజేపీ ఎంపీ సహకారంతోనే..
- కేంద్రం ఎందుకు మౌనం వహిస్తోంది.
- ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టడం.
