యశోద ఆస్పత్రిలో అరుదైన రోబోటిక్ మోకాలి మార్పిడి శాస్త్రచికిత్స విజయవంతం..
శాస్త్రచికిత్స చేసిన రోజే నడిచిన భువనగిరికి చెందిన 78 ఏళ్ల మహిళ..
డాక్టర్ విక్రమ్ భైరి ఆధ్వర్యంలో విజయవంతమైన చికిత్స
ముద్ర, భువనగిరి ప్రతినిధి :
సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్,రోబోటిక్ జాయింట్ నీ రీప్లేస్మెంట్…