ఎలక్ట్రికల్ వాహనాలకు సోలార్ పంపుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
మహాదేవపూర్, ముద్ర:
షెడ్యూల్ కులాల సహకార అభివృద్ధి సంస్థ ఆక్షన్ ప్లాన్ లో బ్యాంకు అనుసంధానంతో రవాణా రంగం పథకం క్రింద ఈవి టూ వీలర్, ఈవి త్రి వీలర్, వ్యవసాయ పథకము క్రింద సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ పథకాలకు లబ్ధిదారుల నుండి…