మహాదేవపూర్, ముద్ర:
షెడ్యూల్ కులాల సహకార అభివృద్ధి సంస్థ ఆక్షన్ ప్లాన్ లో బ్యాంకు అనుసంధానంతో రవాణా రంగం పథకం క్రింద ఈవి టూ వీలర్, ఈవి త్రి వీలర్, వ్యవసాయ పథకము క్రింద సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ పథకాలకు లబ్ధిదారుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించడమైనది. ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 ను విడుదల చేశారని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్ని మండలాల, మున్సిపాలిటి పరిధిలోని షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులు, వ్యవసాయేతర పథకములకు వయస్సు 21 నుండి 50 సంల వరకు వ్యవసాయ ఆధారిత పథకములకు వయస్సు 21 నుండి 60 సం.లు కలిగిన వారు ఆన్లైన్ ద్వారా tsobmms.cgg.gov.in ఈనెల 17 నుండి 24 వరకు దరఖాస్తు చేసుకోవాలని, అభ్యర్థుల యొక్క సంవత్సర ఆదాయం రూ. 1,50,000 గ్రామీణ ప్రాంతాల వారికి, రూ.2,00,000/- పట్టణ ప్రాంతాలైన మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ వారికి మించకుండా ఆదాయం కలిగి ఉండాలని తెలిపారు.అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఆధార్ కార్డ్
రేషన్ కార్డు / ఫుడ్ సెక్యూరిటీ కార్డు, కుల ధృవీకరణ పత్రం,ఆదాయ ధృవీకరణ పత్రం
శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్, ఈవి ద్విచక్ర వాహనాల కోసం ఎస్.సి వ్యవస్థాపకులు / గిగ్ కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. జొమాటో స్విగ్గీ రాపిడో, ఉబర్ సమర్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రకటనలో తెలిపారు.
ఎలక్ట్రికల్ వాహనాలకు సోలార్ పంపుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
మహాదేవపూర్, ముద్ర: షెడ్యూల్ కులాల సహకార అభివృద్ధి సంస్థ ఆక్షన్ ప్లాన్ లో బ్యాంకు అనుసంధానంతో రవాణా రంగం పథకం క్రింద ఈవి టూ వీలర్, ఈవి త్రి వీలర్, వ్యవసాయ పథకము క్రింద సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ పథకాలకు లబ్ధిదారుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించడమైనది. ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 ను విడుదల చేశారని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు.