సాహిత్యం నుంచి ప్రపంచ రికార్డు… బహుముఖ ప్రజ్ఞాశాలి కల్యాణం శ్రీనివాస్!
సాహిత్యం, చిత్రకళ, జర్నలిజం, కార్టూనింగ్, అనిమేషన్, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సంగీతం, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు, ఫీచర్ ఫిల్మ్ నిర్మాణం... ఇలా ఒకే వ్యక్తిలో అనేక ప్రతిభలు మిళితమైన అరుదైన సృజనకారుడు కల్యాణం శ్రీనివాస్. తెలుగు…