సరస్వతి ఆలయంలో బ్రహ్మోత్సవాలు
ముద్ర మల్కాజిగిరి:
మల్కాజిగిరి ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని అనంత సరస్వతి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు…