అంగన్వాడీల సమస్యల పరిష్కారానికై అసెంబ్లీలో తీర్మానం చేయాలి
ముద్ర, మంథని
మంథనిలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి రెవెన్యూ డివిజనల్ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్స్ & హెల్పర్స్…