నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఎల్.పి.జి సిలిండర్లకు ఎలాంటి కొరత లేదు
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: గృహావసరాలకు, విద్యాలయాలకు, ఆసుపత్రులకు ఎల్.పి.జి సరఫరాలో లోటు రానివ్వము
నాగర్ కర్నూల్ జిల్లాలో సాగు, తాగునీటి సమస్య లేదు పంటలు చేతికి వచ్చే వరకు విద్యుత్, సాగు నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది…