99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి:: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
*99 రోజుల కార్యక్రమం పై సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలేంల గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
99 రోజుల కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సంయుక్తంగా పనిచేస్తూ విజయవంతం చేయాలని…