ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
మహాదేవపూర్, ముద్ర:
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జెండా ఆవిష్కరించారు. భారతీయ జనతా పార్టీ 1980 వ సంవత్సరంలో ఏప్రిల్ 6 న స్థాపించబడి అంత్యోదయ లక్ష్యంతో ఏకత్మాత మానవవాదం సిద్దాంతంగా పనిచేస్తూ నేడు ప్రపంచంలో…