రాబోయే పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నగరపాలక సంస్థ నుండి అవసరమైనఏర్పాట్లు చేయండి…
*మేయర్ కోలగని శ్రీనివాస్ తో బిజెపి మైనార్టీ మోర్చా నేతలు....
రాబోయే పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కరీంనగర్ నగరంలో అవసరమైన సదుపాయాలు కల్పించాలని కోరుతూ బుధవారం రోజున కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలగాని…