రాంకీ సంస్థ సహకారంతో భవన నిర్మాణ వ్యర్థాల తరలింపు – బోడుప్పల్ డిప్యూటీ కమిషనర్ ఎ.శైలజ
ముద్ర, బోడుప్పల్:
గృహ నిర్మాణం, తొలగింపు వంటి కార్యక్రమాల్లో వచ్చే వ్యర్థాలను రోడ్డు పక్కన పడవేయకుండా మున్సిపల్ అధికారులకు సమాచారం ఇవ్వాలని బోడుప్పల్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఎ.శైలజ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన…