పెన్షన్ వ్యాలిడిషన్ చట్టాన్ని రద్దు చేయాలంటూ తహశీల్దార్ కార్యాలయం ముందు పెన్షనర్ల నిరసన ధర్నా…
ముద్ర ....తుంగతుర్తి....
పెన్షనర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించే పెన్షన్ వ్యాలిడిషన్ చట్టం-2025ను కేంద్రం తక్షణమే రద్దు చేయాలంటూ బుధవారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు పెన్షనర్లు నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా…