ఆయన వెనక ఎవరో ఉన్నారు
ఆస్తుల కోసం విషపు రాతల
సైట్ నిబంధన ఎప్పుడో ఉంది
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ముద్ర, తెలంగాణ బ్యూరో :
సింగరేణి టెండర్ల వివాదంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. విమర్శలకు కారణమైన ‘సైట్ విజిట్’ నిబంధన తమ ప్రభుత్వం తెచ్చింది…