అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం – ప్రధాని మోదీకి మంత్రి నారాయణ ధన్యవాదాలు
అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి P. Narayana ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టపరమైన బలం చేకూర్చే కీలక అడుగుగా ఆయన…