చీర కట్టు లోన స్త్రీ అందాలు అని మాంగళ్య షాపింగ్ మాల్ చైర్మన్ శ్రీ కాసం నమశ్శివాయ అన్నారు. మాంగళ్య షాపింగ్ మాల్ వారు హైదరాబాద్ నగరం లో ప్రప్రథమంగా సారీ డాపింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు గురువారం ఉదయం హైదరాబాద్ వనస్థలిపురం లోని మాంగళ్య షాపింగ్ మాల్ లో చెన్నై నగరానికి చెందిన ప్రముఖ సారీ డాపర్ కవిత ఆధ్వర్యంలో మొదటి సారిగా కార్యక్రమం నిర్వహించారు
చీర కట్టు ఎలా ఉండాలి ఆ నైపుణ్యం సవివరంగా వివరించారు ఈ కార్యక్రమం లో హైదరాబాద్ నగరం లోని ఫ్యాషన్ డిజైనర్స్ బ్యూటీ పార్లర్ ప్రముఖులు ఎంతో ఆసక్తి గా గమనించి మాంగళ్య యాజమాన్యాన్ని అభినందించారు
కార్యక్రమం లో మాంగళ్యషాపింగ్ మాల్ చైర్మన్ శ్రీ కాసం నమశ్శివాయ డైరెక్టర్స్ కాసం శివ,పుల్లూరు అరుణ్ ,తోనూపునూరి అరుణ్ తదితరులు పాల్గొన్నారు