- కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మ్యానిఫెస్టో.
- ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం.
- నాడు మన నినాదం…నీళ్లు, నిధులు, నియామకాలు.
- నేడు రేవంత్ విధానం… నిందలు, దందాలు, చందాలు.
- తెలంగాణకు గులాబీ జెండానే గుండెధైర్యం.
- గద్వాలకు ఉపఎన్నిక రావడం ఖాయం.
- అక్కడ కూడా గులాబీ జెండా ఎగరడం తథ్యం.
- గద్వాల నుంచి భారీ ఎత్తున కేటీఆర్ సమయంలో బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్, బీజేపీ నేతలు, కార్యకర్తలు.

- తెలంగాణకు గులాబీ జెండానే గుండె ధైర్యం.
