ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి పార్లమెంట్ వ్యాప్తంగా ఇటీవల పీఎం సంసద్ ఖేల్ మహోత్సవంలో భాగంగా జరిగిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రధానం చేయడానికి ఆదివారం విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల ని జూనియర్ కళాశాల మైదానం వద్ద స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మార్యాద పూర్వకముగా స్వాగతం పలికారు.