Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ అభ్యర్థుల విజయం లక్ష్యంగా పెద్దపల్లిలో గడపగడపకు ఎమ్మెల్యే విజయరమణ రావు

పెద్దపల్లి మున్సిపాలిటీ 23,మరియు 04 వ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం…

గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణా రావు గారు..

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి మున్సిపల్ 23,04 వ వార్డుల్లో స్థానిక కార్యకర్తలు నాయకులతో కలిసి గడపగడప కు వెళ్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తాండూరి శ్రీమాన్ నారాయణ మరియు కొమ్ము సుధాకర్ గార్లను మెజారిటీ తో గెలిపించాలని ఓటు అభ్యర్థించిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు…

ఈ కార్యక్రమంలో వార్డుల ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వార్డు ఇంచార్జులు మరియు తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.