వాల్ రైటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు
ముద్ర, శేరిలింగంపలి:
మే 10 న తెలంగాణ కు ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేయుచున్న సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభను నియోజకవర్గం నుండి ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలి కోరుతూ నియోజకవర్గ వ్యాప్తంగా చేపడుతున్న ప్రచార…