కులగణన డబ్బుల మాటేమిటి? బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆవేదన
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ప్రభుత్వ కార్యక్రమాలు పూర్తి చేసినా డబ్బులు ఎపుడు అందుతాయో తెలియదన్నది జగమెరిగిన సత్యం. ఇదే క్రమంలో తాము చేసిన కులగణన సర్వే ఎంట్రీ డబ్బుల మాటేమిటని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.…