Take a fresh look at your lifestyle.

మోడల్ పోలింగ్ స్టేషన్లలో మొక్కల పంపి

మోడల్ పోలింగ్ స్టేషన్లలో మొక్కల పంపిణీ

ముద్ర ప్రతినిధి, నిర్మల్:

నిర్మల్ జిల్లా భైంసా మోడల్ పోలింగ్ స్టేషన్లు 41,42 లలో ఓటర్లకు మొక్కలు పంపిణీ చేశారు. అధికారుల ఆదేశాల మేరకు ఈ రెండు పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసిన తొలి 100 మందికి మొక్కలు పంపిణీ చేసినట్లు రిటర్నింగ్ అధికారి విజయ్ కుమార్ స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.