Take a fresh look at your lifestyle.
Browsing Tag

nirmal-district

ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన వద్దు – మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలోని ప్రతి కొనుగోలు కేంద్రంలో అమ్మకానికి వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం…

రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. నియోజకవర్గ ఇంచార్జి శ్రీహరి రావు క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు…

ధాన్యం నిల్వ కోసం స్థలాన్ని సమకూర్చుకోవాలి-కలెక్టర్ భవేశ్ మిశ్రా

ముద్ర ప్రతినిధి, నిర్మల్: జిల్లాలో ధాన్యం నిల్వ కోసం మరిన్ని స్థలాలు సమకూర్చుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.ధాన్యం కొనుగోలు, నిల్వ ప్రక్రియపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ…

బక్రీద్‌ ఏర్పాట్లలో లోటు రావద్దు – కలెక్టర్ భవేశ్ మిశ్రా

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రానున్న బక్రీద్ ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరుపుకునేలా అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. బక్రీద్ పండుగ ఏర్పాట్లపై ఎస్పీ జానకి షర్మిల తో…

శారీరక దారుఢ్యాన్ని కాపాడుకోవాలి కలెక్టర్ భవేశ్ మిశ్రా ఫిట్ అండ్ ఆక్టివ్ తెలంగాణ మారథాన్‌కు భారీ…

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రతి ఒక్కరూ ఆరోగ్య వంతమైన జీవనం కోసం యోగా, వ్యాయామాలను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. “ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక” యువజన, క్రీడా వారోత్సవాల్లో భాగంగా సోమవారం…

జిల్లావ్యాప్తంగా ఏక కాలంలో నాకాబంది

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నాకాబంది నిర్వహించి వాహనాల తనిఖీ చేపట్టారు. ఇందులో భాగంగా ప్రధాన చౌరాస్తాలు, రహదారులు, చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించి నంబరు ప్లేట్లు…

రూ.225 కోట్లతో ఆధ్యాత్మిక కేంద్రంగా బాసర

గోదావరి పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు ముద్ర ప్రతినిధి, నిర్మల్: చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని రూ. 225 కోట్లతో ఆధ్యాత్మిక కేంద్రంగా…

విద్యా వారోత్సవాలు విజయవంతం చేయాలి – రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఈ నెల 11 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు విద్యాశాఖ వారోత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. 99 రోజుల ప్రత్యేక ప్రణాళిక విద్యా…

డీఈఓ కు డీసీసీ ప్రధాన కార్యదర్శి సన్మానం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలవడం గర్వించదగ్గ విషయమని డీసీసీ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గాజుల రవికుమార్ అన్నారు. జిల్లా సమీకృత…

వరదల మాక్ డ్రిల్ కోసం వీడియో కాన్ఫరెన్స్‌

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రానున్న వర్షాకాలం నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో వరదల సమయంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, సహాయక చర్యలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఎస్పీ…