Take a fresh look at your lifestyle.
Browsing Tag

nirmal-district

పోలీస్ అక్కల సేవలు అభినందనీయం డీజీపీ శివధర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలో అమలు చేస్తున్న పోలీస్ అక్క కార్యక్రమం ద్వారా ఎందరో మహిళలకు సేవలు అందడం అభినందనీయమని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు సాధించిన సందర్భంగా జిల్లా ఎస్పీ…

ఇంటర్ ఫలితాల్లో ఆల్ఫోర్స్ హవా రాష్ట్ర స్థాయి ప్రథమ స్థానాలు కైవసం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో నిర్మల్ ఆల్ఫోర్స్ విద్యార్థినులు తమ సత్తా చాటారు. ఎం పి సి మొదటి సంవత్సర ఫలితాల్లో470 మార్కులకు గాను జి.అక్షర, డి. వినీష 469 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమంగా…

డిగ్రీ కళాశాలకు నూతన భవన నిర్మాణం ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ…

ప్రజల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే ఎస్పీ జానకి షర్మిల

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రజా సమస్యల పరిష్కారం సత్వరమే జరిగేందుకు గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జానకి షర్మిల అన్నారు. జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకి షర్మిల…

ఇంటర్ ఉత్తీర్ణులకు కలెక్టర్ శుభాకాంక్షలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఆదివారం విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాలలో నిర్మల్ జిల్లా విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారని జిల్లా కలెక్టర్ అభిలాష తెలిపారు. ఈ మేరకు ఆమె విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి…

కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందాలి కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: అత్యవసర వైద్య సేవల విభాగాన్ని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. అలాగే కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని సూచించారు. జిల్లా…

బాసర ఆలయ అభివృద్ధి పనులకు సీఎం భూమి పూజ ,……. రూపు మారనున్న బాసర దేవాలయం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: భారత దేశంలోనే సరస్వతి అమ్మవారి రెండో దేవాలయంగా పేరున్న బాసర ఆలయం అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. రూ.225 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇపుడు 20 వేల చదరపు…

బాసర లో సిఎం మనవనికి అక్షరాభ్యాసం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులకు సి ఎం రేవంత్ రెడ్డి సోమవారం శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా బాసరకు చేరుకున్న సీఎం దంపతులు, కూతురు, అల్లుడు, మనవడికి ఆలయ అధికారులు…

భారీ బందోబస్తు మధ్య ఖానాపూర్ మున్సిపల్ ఎన్నిక పూర్తి చైర్మన్ గా బీజేపీ కౌన్సిలర్ అంకం మౌనిక

ముద్ర ప్రతినిధి, నిర్మల్: గత కొద్ది మాసాలుగా నిలిచిపోయిన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక భారీ బందోబస్తు మధ్య ఆదివారం పూర్తయింది. చైర్మన్ గా బీజేపీ కౌన్సిలర్ అంకం మౌనిక, వైస్ చైర్మన్ గా బి ఆర్ ఎస్…

యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం స్పష్టత ఇచ్చేనా?6 న జిల్లాలో సీఎం పర్యటన.

  యూనివర్సిటి ఏర్పాటు స్పష్టతకై ఎదురుచూపు బోథ్, ముద్ర: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సోమవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుపై స్పష్టత కోసం జిల్లా వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2025…