- అదే ఆయన భయం
- అందుకే బంధు ఎగవేతకు యత్నం
- రేవంత్ దృష్టిలో మోసం చేసుడు కూడా చారిత్రాత్మకమే
- నల్లగొండ బిడ్డల బొక్కల్లో మూలుగ చావడానికి కారణం కాంగ్రెస్
- వరి పంటను దేశంలో నెంబర్ వన్ చేసింది కేసీఆర్
- రైతాంగ పోరాట స్పూర్తి తరహాలో ఇప్పుడు రైతులు తిరగబడేందుకు నల్లగొండ వేదిక కావాలి

