నేరాలపై అవగాహన కార్యక్రమం
ముద్ర, కోరుట్ల;
కోరుట్ల సర్కిల్ ఆఫీసర్ గా నూతనంగా వచ్చిన సిఐ కె లక్ష్మీనారాయణ గ్రామాల పర్యటనలో భాగంగా ఆదివారం రోజు ఐలాపూర్ గ్రామాన్ని సందర్శించి అక్కడ గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో…